కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Krishna River: యనమలకుదురు దగ్గర నదీ పాయలో ఘటన

Update: 2022-12-17 08:31 GMT

కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Krishna River: కృష్ణానది యనమల కుదురులో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో నిన్న మున్నా, కామేశ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈరోజు బాజీ, బాలు, హుస్సేన్ మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి.

Tags:    

Similar News