Andhra Pradesh: ఏపీలో బిగ్ వ్యాక్సినేషన్ సండే నిర్వహణ

Andhra Pradesh: బిగ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా 8 లక్షల టీకాలు వేసేందుకు డ్రైవ్‌

Update: 2021-06-19 12:15 GMT

వాక్సినేషన్ డ్రైవ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో ఆదివారం బిగ్ వ్యాక్సినేషన్ సండే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 8 లక్షల వ్యాక్సినేషన్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. లక్ష వ్యాక్సిన్ డోసులు ఒక్క కృష్ణా జిల్లాలోనే ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు నిర్వహించబోయే వ్యాక్సినేషన్ కోసం పూర్తి స్ధాయి ఏర్పాట్లు చేసామంటున్న కృష్ణాజిల్లా కలెక్టర్‌.

Tags:    

Similar News