Balakrishna: కోనసీమ జిల్లా పుల్లేటికర్రు గ్రామంలో బాలకృష్ణ పర్యటన

Balakrishna: శ్రీ రామలింగచౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

Update: 2023-05-29 11:46 GMT

Balakrishna: కోనసీమ జిల్లా పుల్లేటికర్రు గ్రామంలో బాలకృష్ణ పర్యటన

Balakrishna: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికర్రు గ్రామంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. గ్రామంలోని చాడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అభిమానులతో కాసేపు ముచ్చటించారు. గతంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ ఇదే గుడిలో పూజలు చేశారు. మళ్లీ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరోసారి బాలయ్య పుల్లేటికుర్రు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News