Audimulapu Suresh: ఎన్ని సీట్లలో పోటీ చేయాలో... తెలియని పరిస్థితిలో జనసేన ఉంది
Audimulapu Suresh: పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
Audimulapu Suresh: ఎన్ని సీట్లలో పోటీ చేయాలో... తెలియని పరిస్థితిలో జనసేన ఉంది
Audimulapu Suresh: రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లల్లో పోటీ చేయలో తెలియని పరిస్థితుల్లో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. చంద్రబాబు కనుసన్నుల్లో పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో ప్రజల్లోకి వెళ్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.