శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కొడుకుని కత్తితో నరికి చంపిన తండ్రి
Crime News: భార్య మీద అనుమానంతో కుటుంబాన్ని చంపే ప్రయత్నం
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కొడుకుని కత్తితో నరికి చంపిన తండ్రి
Crime News: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో కుటుంబాన్ని చంపే యత్నం చేశాడు ఓ వ్యక్తి. తన కుమారులను చంపేందుకు ప్రయత్నించాడు. కత్తితో కొడుకులపై దాడి చేయగా.. పెద్ద కుమారుడు మృతి చెందాడు. చిన్న కొడుకుకి గాయాలవగా.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.