Atchannaidu: ‘ఏపీ హేట్స్ జగన్’.. అన్నా క్యాంటీన్ ఎత్తేసి పేదల కడుపుకొట్టావ్

Atchannaidu: అన్నా క్యాంటీన్ ఎత్తేసి పేదల కడుపుకొట్టావ్

Update: 2023-10-20 09:15 GMT

Atchannaidu: ‘ఏపీ హేట్స్ జగన్’.. అన్నా క్యాంటీన్ ఎత్తేసి పేదల కడుపుకొట్టావ్

Atchannaidu: శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారని.. మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వృద్ధులు, వికలాంగులు సహా అన్నివర్గాల వారు జగన్ బాధితులేనని అచ్చెన్న వాపోయారు. పేదవాడి కడుపు నింపడానికి చంద్రబాబు హయాంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే.. ఆ పథకాన్ని ఎత్తేసి పేదోడి కడుపుకొట్టారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News