ఏపీ హైకోర్టులో అశోక గజపతి రాజుకు ఊరట
Ashok Gajapathi Raju: ఏపీ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజుకు ఊరట లభించింది.
ఏపీ హైకోర్టులో అశోక గజపతి రాజుకు ఊరట
Ashok Gajapathi Raju: ఏపీ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజుకు ఊరట లభించింది. అశోక గజపతి రాజుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలు సమర్పించలేదని అశోక గజపతిరాజు తరపు లాయర్ వాదించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని రద్దు చేయాలని అశోక గజపతి రాజు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తీర్పు వెలువరించింది.