Kothapalli Geetha: ఎలక్షన్ క్యాంపెయిన్ చేపట్టిన ఎన్డీయే కూటమి అరుకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత
Kothapalli Geetha: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
Kothapalli Geetha: ఎలక్షన్ క్యాంపెయిన్ చేపట్టిన ఎన్డీయే కూటమి అరుకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత
Kothapalli Geetha: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అరుకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి నుంచి గిజబ వరకు ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. అనంతరం అక్కడ గీత మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమంటూ దీమా వ్యక్తం చేశారు.