YS Sharmila: రేపు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila: ఏఐసీసీ నేతలతో భేటీకానున్న షర్మిల

Update: 2024-03-30 08:22 GMT

YS Sharmila: రేపు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila: కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తిన టూర్‌లో భాగంగా ఆమె ఏఐసీసీ నేతలతో సమావేశకానున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. కాగా రేపు జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News