YS Sharmila: నేడు కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన

YS Sharmila: మధ్యాహ్నం ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

Update: 2024-04-02 07:13 GMT

YS Sharmila: నేడు కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన

YS Sharmila: ఏపీలో అభ్యర్థుల జాబితా విడుదలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇవాళ కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. నేడు కడప జిల్లాలో పర్యటించనున్న ఏపీసీసీ చీఫ్‌ షర్మిల... ‎ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనల అనంతరం.. అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం కడప జిల్లా సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో భేటీ అవుతారు షర్మిల.

Tags:    

Similar News