Delhi: ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ శకటం

Delhi: కోనసీమలో ప్రబలతీర్థం ఉత్సవం ఇతివృత్తంగా ఏపీ శకటం

Update: 2023-01-11 07:45 GMT

Delhi: ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ శకటం

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ శకటం ఎంపికైంది. కోనసీమలో ప్రబలతీర్థం పేరుతో జరిగే సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఏపీ శకటం సందడి చేయనుంది. అయితే ఈ సారి తెలంగాణకు చోటు దక్కలేదు.

Tags:    

Similar News