AP High Court: ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
Mahila Karyadarsi: మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది.
AP High Court: ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
Mahila Karyadarsi: మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 309కి, పోలీస్ యాక్ట్‌కు విరుద్ధమని ఏపీ సర్కార్‌పై మండిపడింది. బ్యాక్ డోర్ ఎంట్రీ చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. అడిషనల్ కౌంటర్‌ను పరిశీలించాలని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేయగా అన్ని పిటిషన్లను రేపు విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.