Andhra News: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ
Andhra News: ఏపీ సీఐడీ చీఫ్‌గా ఎన్.సంజయ్ నియామకం
Andhra News: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ
AP CID Cheif: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. ఏపీ సీఐడీ చీఫ్‌గా ఎన్.సంజయ్‌ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సునీల్ కుమార్‌ను G.A.D.కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.