AP CEO Mukesh Kumar: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైనది
Mukesh Kumar: చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు.
AP CEO Mukesh Kumar: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైనది
Mukesh Kumar: చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూములను సైతం పరిశీలించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు ముఖేష్ కుమార్ మీనా.