AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 49 అంశాలపై చర్చించిన కేబినెట్
AP Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగులకు GPS అమలు ముసాయిదా బిల్లుపై చర్చ
AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 49 అంశాలపై చర్చించిన కేబినెట్
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 49 అంశాలపై మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగులకు GPS అమలు ముసాయిదా బిల్లు... ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆధార్ సవరణ బిల్లులపై చర్చించినట్లకు సమాచారం. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై చర్చించనున్న కేబినెట్.. దేవాదాయ చట్ట సవరణపై మంత్రివర్గంలో చర్చించనట్లు తెలుస్తోంది.