Purandeswari: మద్యం కంపెనీల వెనక వైకాపా ముఖ్య నేతలు?

Purandeswari: సీఎం జగన్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారు..?

Update: 2023-10-26 02:39 GMT

Purandeswari: మద్యం కంపెనీల వెనక వైకాపా ముఖ్య నేతలు?

Purandeswari: ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. మద్యం కంపెనీలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఎప్పుడు చర్యలు తీసుకుంటారని సీఎం జగన్‌ను ఆమే ప్రశ్నించారు. మద్యం సరఫరా కంపెనీల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారామే.

Tags:    

Similar News