Somu Veerraju: ఆత్మకూరు ఘటనలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రధాన ముద్దాయి
Somu Veerraju: 150 మంది వచ్చారని ఆత్మకూరు పోలీసులు చెబుతుంటే... 50 మందే వచ్చారని డీజీపీ అనడం హాస్యాస్పదం
ఆత్మకూరు ఘటనలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రధాన ముద్దాయి
Somu Veerraju: ఆత్మకూరు ఘటనలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రధాన ముద్దాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. మా పార్లమెంట్ అధ్యక్షుడి వాహనాన్ని పీఎస్‌లోనే దగ్ధం చేసి హత్యాయత్నం చేశారని తెలిపారు. తమ వద్ద రికార్డింగ్స్ ఉన్నాయని సోమువీర్రాజు చెప్పారు. 150 మంది వచ్చారని ఆత్మకూరు పోలీసులు చెబుతుంటే 50 మందే వచ్చారని డీజీపీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.