Somu Veerraju: ఏపీలో అరాచక పాలన సాగుతోంది
Somu Veerraju: ప్రజాప్రతినిధులే ఇసుక మాఫియాగా వ్యవహరిస్తున్నారు
Somu Veerraju: ఏపీలో అరాచక పాలన సాగుతోంది
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన నడుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోడానికి ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడ లెనిన్ సెంట్లరో నిర్వహించిన బీజేపీ ప్రజాపోరు ముగింపు సభలో సోము వీర్రాజు జగన పాలనతీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.