AP Assembly: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... శాసనసభ ముందుకు కీలక బిల్లులు
AP Assembly: సభలో ప్రవేశపెట్టనున్న ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సవరణ బిల్లు..
AP Assembly: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... శాసనసభ ముందుకు కీలక బిల్లులు
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ శాసనసభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిర్ణయ తీసుకున్న ప్రభుత్వం.. సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మహిళా సాధికారతపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.