రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly Budget Meetings: తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.

Update: 2022-03-06 03:26 GMT

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly Budget Meetings: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. సోమవారం ఉదయం 11గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జరిగిన జిల్లాల పునర్ విభజనపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ సమాశాలకు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీకి హాజరయ్యేందుకు టీడీఎల్పీ మొగ్గు చూపడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు.

Tags:    

Similar News