మాజీ మంత్రి నారాయణ విచారణకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతి
Andhra Pradesh High Court: మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది.
మాజీ మంత్రి నారాయణ విచారణకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతి
Andhra Pradesh High Court: మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు సీఐడీకి ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడ్డారని నారాయణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని గతంలోనే నోటీసులు ఇచ్చారు. సీఐడీ విచారణను సవాల్ చేస్తూ నారాయణ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపి సీఐడీ దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.