ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. రుషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంపై చర్చ

అమరావతిలో కూటమి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు.

Update: 2025-10-10 07:37 GMT

అమరావతిలో కూటమి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు. గత ప్రభుత్వం రుషికొండలో హరిత రిసార్ట్స్ స్థానంలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించనుంది.

Tags:    

Similar News