Visakhapatnam: విశాఖ మధురవాడలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. దళిత సంఘాల ఆగ్రహం

Visakhapatnam: కొమ్మది సాయిరాం కాలనీలో ఘటన

Update: 2023-07-10 06:43 GMT

Visakhapatnam: విశాఖ మధురవాడలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. దళిత సంఘాల ఆగ్రహం  

Visakhapatnam: విశాఖ మధురవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొమ్మది సాయిరాం కాలనీలో ఈ ఘటన జరిగింది. అంబేడ్కర్ విగ్రహ ధ్వంసంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళిత సంఘాల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News