Ambati Rambabu: టీడీపీ - జనసేన పొత్తు ఎక్కడా సక్సెస్ కాలేదు

Ambati Rambabu: పవన్‌కు క్యాష్ ట్రాన్స్‌ఫర్ అయ్యింది కానీ.. తమ క్యాస్ట్ ఓటు చంద్రబాబుకు ట్రాన్స్‌ఫర్ కాదు

Update: 2024-02-27 13:42 GMT

Ambati Rambabu: టీడీపీ - జనసేన పొత్తు ఎక్కడా సక్సెస్ కాలేదు

Ambati Rambabu: వైసీపీ సిద్ధం సభతో తాము జోష్ మీదున్నట్టు మంత్రి అంబటి తెలిపారు. టీడీపీ రా కదలిరా కార్యక్రమానికి జనాలు ఎక్కడా కదలడం లేదని.. ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. జనసేనతో టీడీపీ పెట్టుకున్న పొత్తు ఫెయిల్ అయ్యిందన్నారు. పొత్తు సక్సెస్ అయినట్టు ఎక్కడా కనిపించడం లేదని.. చంద్రబాబు మాత్రం సక్సెస్ అయినట్టు చెప్పుకుంటున్నారని.. మంత్రి అంబటి విమర్శించారు.

Tags:    

Similar News