Ambati Rambabu: శ్రీకృష్ణ దేవరాయలుకు టిక్కెట్ ఇవ్వలేదంటూ తపుడు ప్రచారం చేస్తున్నారు
Ambati Rambabu: నర్సరావుపేట ప్రాంత బీసీలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు
Ambati Rambabu: శ్రీకృష్ణ దేవరాయలుకు టిక్కెట్ ఇవ్వలేదంటూ తపుడు ప్రచారం చేస్తున్నారు
Ambati Rambabu: వైసీపీ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అనిల్ యాదవ్‌ను ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బీసీలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.. శ్రీకృష్ణ దేవరాయలుకు టిక్కెట్ ఇవ్వలేదంటూ తపుడు ప్రచారం చేస్తున్నారని, కానీ గుంటూరు పార్లమెంటు నియోజవర్గం నుంచి పోటీ చేయమని జగన్ చెప్పినా వినకుండా ఆయన పార్టీ వీడిపోయారన్నారు.