Ambati Rambabu: చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు
Ambati Rambabu: తప్పు చేశారు కాబట్టే..చంద్రబాబు భయపడుతున్నారు
Ambati Rambabu: చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు
Ambati Rambabu: చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని చెప్పుకుంటూ..ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే..చంద్రబాబు భయపడుతున్నారన్నారయన. చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని అంబటి అన్నారు. బహుశా అరెస్ట్ చేస్తారని చంద్రబాబుకు కలవచ్చినట్టుందని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.