Alla Ramakrishna Reddy: షర్మిలమ్మ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరతా
Alla Ramakrishna Reddy: కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం ఉంది
Alla Ramakrishna Reddy: షర్మిలమ్మ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరతా
Alla Ramakrishna Reddy: షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తాను చేరతానని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారాయన... గతంలో వైఎస్ జగన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బలంగా ఉన్న పార్టీ అని, బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వ్యక్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందని, వారితో చర్చలన్నీ పార్టీనే జరుగుతున్నాయన్నారు.