Anantapur: అంగన్‌వాడీల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Anantapur: సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించమంటున్న అంగన్‌వాడీలు

Update: 2023-12-15 13:32 GMT

Anantapur: అంగన్‌వాడీల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Anantapur: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, పోలీసు చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని మండిపడుతున్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తుంటే అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News