Tirupati: తిరుపతి గాంధీపురం ఎన్ఆర్ఐ విద్యాసంస్థ వద్ద ఆందోళన
Tirupati: ఫిజిక్స్ లెక్చరర్‌ను మార్చొద్దని, నాణ్యమైన ఆహారం పెట్టాలని..
Tirupati: తిరుపతి గాంధీపురం ఎన్ఆర్ఐ విద్యాసంస్థ వద్ద ఆందోళన
Tirupati: తిరుపతిలోని గాంధీపురం ఎన్ఆర్ఐ విద్యాసంస్థ ఎదుట విద్యార్థి సంఘాలు అర్థరాత్రి ఆందోళన చేపట్టాయి. ఫిజిక్స్ లెక్చరర్ ను మార్చొద్దని, నాణ్యమైన ఆహారం పెట్టాలని అడిగినందుకు.. ఎన్నారై సీఈవో విద్యార్థులను చితకబాదారు. 9వ తరగతి విద్యార్థులు ఆరుగురిని కర్రలతో కొట్టి శరీరంపై వాతలు పెట్టారన్నారు. విద్యాసాగర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఎన్నారై కళాశాల విద్యార్ధులు ధర్నాకు దిగారు.