Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు మృతి

Road Accident: మృతులు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల వాసులుగా గుర్తింపు

Update: 2023-10-26 04:18 GMT

Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు మృతి

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు బెంగళూరులో పనులకు వెళ్లే కూలీలుగా తెలుస్తోంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News