Home > ys jaganmohanreddy
You Searched For "ys jaganmohanreddy"
జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత
14 Dec 2020 4:15 PM GMTఏపీలో జగనన్న అమ్మఒడి పథకం నగదు రెండో విడత విడుదల కానుంది. జనవరి 9 2021న విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు వివరాలు గ్రామ సచివాలయాలు, వార్డుల్లో అందుబాటులో ఉంటుంది.
ఏలూరుకి ఏమైంది?
7 Dec 2020 10:29 AM GMTతాగే నీరు విషం చిమ్మిందా? పిల్చే గాలి పిప్పి చేస్తుందా? అంతు చిక్కని వ్యాధి ప్రాణాలను తోడేస్తుంటే భరించలేని బాధ మెలిపెట్టే పిండేస్తుంటే ఏలూరుకి ఏమైంది... స్పెషల్ ఫోకస్ సాయింత్రం 05 గంటలకు..
మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
21 Nov 2020 11:12 AM GMTఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తల్లి నాగేశ్వరమ్మ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలపట్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
6 Nov 2020 3:17 PM GMTజైళ్లలో ఉన్న మహిళా ఖైదీలపట్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక కేసులలో ఉన్న వారిని విడుదల చేస్తున్నాట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు.
సీఎం జగన్‌ను కలిసిన దివ్య పేరెంట్స్
20 Oct 2020 11:31 AM GMTవిజయవాడ దివ్య తేజస్విని పేరెంట్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దేవినేని అవినాష్‌తో కలిసి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన దివ్య తల్లిదండ్రులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు