జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత

X
Highlights
ఏపీలో జగనన్న అమ్మఒడి పథకం నగదు రెండో విడత విడుదల కానుంది. జనవరి 9 2021న విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు వివరాలు గ్రామ సచివాలయాలు, వార్డుల్లో అందుబాటులో ఉంటుంది.
admin14 Dec 2020 4:15 PM GMT
ఏపీలో జగనన్న అమ్మఒడి పథకం నగదు రెండో విడత విడుదల కానుంది. జనవరి 9 2021న విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు వివరాలు గ్రామ సచివాలయాలు, వార్డుల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే తల్లులు, విద్యార్ధుల వివరాలు ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు డిస్ ప్లేలో పెడతారు. అనంతరం అమ్మఒడి పోర్టల్ లో పూర్తి వివరాలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.
Web Titlejagananna Amma Vodi scheme Payments
Next Story