సీఎం జగన్‌ను కలిసిన దివ్య పేరెంట్స్

X
Highlights
విజయవాడ దివ్య తేజస్విని పేరెంట్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దేవినేని అవినాష్‌తో కలిసి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన దివ్య తల్లిదండ్రులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు
admin20 Oct 2020 11:31 AM GMT
విజయవాడ దివ్య తేజస్విని పేరెంట్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దేవినేని అవినాష్‌తో కలిసి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన దివ్య తల్లిదండ్రులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దివ్య మర్డర్ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించిన తేజస్విని పేరెంట్స్ ప్రేమోన్మాది నాగేంద్ర అలియాస్ స్వామికి వేగంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Web TitleDivya parents meet Andhrapradesh chief minister jagan
Next Story