logo

You Searched For "Telanagna"

తెలుగు రాష్ట్రాలకు భారీ వర‌్ష సూచన

29 Sep 2019 4:48 AM GMT
రాయలసీమ, తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ‎అక్టోబర్ 5 వరకు బలంగా రుతుపవనాలు వీయడంతో, మరో రెండు రోజుపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు నుంచీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

కోడెల మృతిపై దాఖలైనా పిటిషన్‎ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

24 Sep 2019 7:30 AM GMT
కోడెల శివప్రసాద్ మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ సీబీఐతో విచారణ జరిపించాలంటూ బి. అనిల్ కుమార్ పిటిషన్ విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

సమ్మక్క-సారలమ్మకు బతుకమ్మ తొలి చీర

23 Sep 2019 6:47 AM GMT
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతుంది. అందులో భాగంగా గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్వవతి రాథోడ్ మేడారంలో సమ్మక్క-సారలమ్మ వారిని దర్శిచుకొని చీరలు సమర్పించారు.

18 గంటలు సెల్‌టవర్‌పైనే ..మంత్రి హామీతో ఆందోళన విరమించిన కార్మికులు

22 Sep 2019 9:12 AM GMT
నల్లగొండ జిల్లాలోని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆర్నెల్లుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురై వాటర్ సిగ్నల్ క్యాడ్ టవర్ ఎక్కి నిరసన తెలుపారు. మంత్రి మల్లారెడ్డి హామీతో ఆందోళన విరమించారు. చింతపల్లి మండలం మల్‌ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు.

మోదీ, అమిత్ షా ఆటిట్యూడ్ మార్చుకోవాలి : కేసీఆర్

22 Sep 2019 9:02 AM GMT
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కేసీఆర్ విమర్శలు సంధించారు. ప్రధాని మోదీ తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతీసారి. 'తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడుతున్నారు' అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మోదీ ఇకనైనా ఆ మాట వివమించుకోవాలన్నారు. అలాగే అమిత్ షా ఆటిట్యూడ్ మార్చుకోవాలని, ప్రతిసారి కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ అభివర్ణిస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉందన్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌లో చేరలేదు ..!

22 Sep 2019 7:41 AM GMT
రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ ఎల్పీ విలీనం జరిగిందన్నారు. సీఎల్పీ విలీనమైతే అనర్హత ఉండదని సీఎం తెలిపారు. కాంగ్రెస్ నుంచీ వచ్చి ఎవరూ టీఆర్ఎస్ లో చేరలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరతామంటే తాము అభ్యంతరం చెప్పామన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశాం.. ఇంకా చేస్తాం: కేసీఆర్

22 Sep 2019 7:23 AM GMT
తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరిరోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలకు ఏం మాట్లాడాలో కూడా ఆర్థం కావడం లేదని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్ మండిపడ్డారు.రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేశామని, అవసరమైతే ఇంకా చేస్తామని స్పష్టం చేశారు.

మాజీ గవర్నర్ నరసింహన్ అల్ టైం రికార్డ్స్

7 Sep 2019 12:21 PM GMT
కేంద్రం ఇటివల కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించిన సంగతి తెలిసిందే . అందులో భాగంగానే తెలంగాణా గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ ని...

కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

22 Jun 2019 1:36 AM GMT
పెళ్లి కోసం వేసిన పచ్చని తోరణాలు ఇంకా వాడిపోలేదు. షామియానాలూ తీయలేదు. వచ్చిన బంధువులతో ఇళ్లంతా కళకళలాడుతోంది. అలాంటిది పెళ్లి ఇంట పెను విషాదం ...

ప్రగతి భవన్ వయా కేటీఆర్ ఆఫీస్..కేబినెట్‌ రేసులో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?

18 Jun 2019 8:02 AM GMT
ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రగతి భవన్ టు కేటీఆర్ ఆఫీస్‌కు చక్కర్లు కొడుతున్నారు. ఐతే ప్రభుత్వాధినేత, లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని కలిసేందుకు...

హైదరాబాద్‌ సనత్‌ నగర్‌లో దారుణం

3 Jun 2019 12:26 PM GMT
హైదరాబాద్‌ సనత్‌ నగర్‌లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఐదేళ్ల చిన్నారి వికలాంగురాలైంది. గత నెలలో చిన్నారి ఆడుకుంటుండగా...

రైతుబంధు పథకానికి రూ. 6,900 కోట్లు విడుదల చేసిన తెలంగాణా సర్కారు

3 Jun 2019 11:26 AM GMT
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చుకునే క్రమం లో ముందడుగు వేసింది. రైతు బంధు పథకానికి రూ.6,900 కోట్లు విడుదల...

లైవ్ టీవి


Share it
Top