కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ లైవ్

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు.

admin1
Updated on: 3 Aug 2020 4:11 PM IST
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి  ఫేస్ బుక్ లైవ్
X

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల విజన్ డాక్యుమెంట్‌ను ఉత్తమ్‌ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా పలు విషయాలను చర్చించారు. గెలుపు వ్యూహాలను కార్యకర్తలకు వివరించారు. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని, బీజేపీ అసలు పోటీలోనే లేదని ఎద్దేవా చేశారు.


admin1

admin1

Next Story