Home > TSRTC
You Searched For "TSRTC"
త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..?
28 Feb 2021 4:47 AM GMTకరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్టీసీపై వైరస్ ఎఫెక్ట్ బాగానే పడింది. వేల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది...
అన్లాక్ తర్వాత హైదరాబాద్లో అరకొరగా బస్సులు
28 Feb 2021 2:36 AM GMTHyderabad: అన్లాక్ తర్వాత తెలంగాణలో బస్సులను పరిమిత సంఖ్యలో నడిపిస్తున్న టీెఎస్ ఆర్టీసీ యాజమాన్యం
కొత్త సంవత్సరంలో షాక్ ఇవ్వబోతున్న టీఎస్ఆర్టీసీ
22 Jan 2021 1:16 AM GMTమరోసారి తెలంగాణా ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్ ఇవ్వబోతోంది. సంవత్సరం క్రితం చార్జీలు పెంచిన ఆర్టీసీ మళ్ళీ చార్జీలు పెంచాలంటూ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర...
పల్లెబాట పట్టిన హైదరాబాద్ ప్రజలు: ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
12 Jan 2021 1:52 AM GMTహైదరాబాద్ ప్రజలు పల్లెబాట పట్టారు. బ్యాగులు సర్దుకుని సొంతూరికి పయనమయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ ఇళ్లకు వెళ్తుడటంతో బస్, రైల్వే స్టేషన్లు ...
సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
2 Jan 2021 3:30 PM GMTసంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ...
హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
16 Dec 2020 7:23 AM GMTహైదరాబాద్ వాసులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయణించే అవకాశం త్వరలోనే కలగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కొత్త డబుల్ డెక్కర్ బస్సుల తయారీకి ఆర్డర్ కూడా ఇస్తున్నారు..
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్న్యూస్
15 Nov 2020 10:50 AM GMTఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. కరోనా సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో రెండు నెలల పాటు విధించిన 50 శాతం కోతను చెల్లిస్తున్నట్టు ప్రకటించారు.
ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణాకు నడిపే బస్సుల రూట్లు ఇవే!
8 Nov 2020 2:59 AM GMTతెలంగాణాలో ఏపీఎస్ఆర్టీసీ తాను తిప్పే బస్సుల రూట్లను ప్రకటించింది. గతం కంటె తక్కువగా విజయవాడ నుంచి తెలంగాణాకు బస్సులు నడవనున్నాయి. దాదాపుగా ఇవే రూట్లలో టీఎస్ఆర్టీసీ కూడా బస్సులు తిప్పనున్నట్టు సమాచారం
నేడు తెలుగు రాష్టాల ఆర్టీసీ అంతరాష్ట్ర ఒప్పందం!
2 Nov 2020 3:21 AM GMTతెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. బస్సులు తిప్పేందుకు అధికారులు చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు...
ఏపీ-తెలంగాణ సరిహద్దుల దగ్గర ఏపీ ఆర్టీసీ బస్సులు : మంత్రి పేర్ని నాని
24 Oct 2020 8:11 AM GMTదసరాకు అయినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో బస్సులు నడుస్తాయని అందరూ భావించారని.. కానీ.. అది జరగలేదని అన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీకి రావాల్సిన...
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేదెప్పుడు?
23 Oct 2020 12:20 PM GMTదసరా వస్తే.. దశ మారుతుందంటారు. కానీ.. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల దశ మాత్రం మారడం లేదు. అంతరాష్ట్ర బస్సు రవాణాకు తాము రెడీగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదంటున్నారు ఏపీ అధికారులు.