TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాక్‌..

TSRTC Reservation: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 15 April 2022 3:12 PM IST
TSRTC Hikes Bus Ticket Reservation Charges
X

TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాక్‌..

TSRTC Reservation: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ ఛార్జీలు పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచింది తెలంగాణ ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం చార్జీలను పెంచింది. ఈ అంశంపై టీఎస్ఆర్టీసీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే పెంచిన చార్జీలతో సతమతమవుతుంటే ఇప్పుడు రిజర్వేషన్ చార్జీలు కూడా పెంచటం ఇంకాస్త భారమైంది అని వాపోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story