సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ...

TSRTC: డే పాస్ టికెట్ ధర రూ.100 నుండి రూ.120కి పెంపు...

Shireesha
Updated on: 22 May 2022 11:31 AM IST
TSRTC Charges Hiking Silently Shock to Passengers | Live News Today
X

సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ...

TSRTC: తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా టీ-24 టికెట్ ధర పెంచారు ఆర్టీసీ అధికారులు. డే పాస్ టికెట్ ధర వంద రూపాయల నుండి 120 రూపాయలకు పెంచినట్లు తెలుస్తుంది. ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ధరపై ఏకంగా 20 రూపాయులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story