logo
తెలంగాణ

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు

TSRTC Independence Day Special Offers
X

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు

Highlights

*ఈమేరకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జన్నార్​ఆవివరాలను వెల్లడించారు

TSRTC Independence Day Special Offers: స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్బంగా టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జన్నార్​ఆవివరాలను వెల్లడించారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద పెద్ద బస్ స్టేషన్లలో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల అనుభవాలను షార్ట్ ఫిల్మ్​లుగా రూపొందించి ఆగస్టు 15 నుంచి 20వరకు ప్రదర్శించనున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులతో 13న నెక్లెస్ రోడ్‎లో పరేడ్, ఇక నేటినుంచి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఉదయం 11 గంటలకు జాతీయగీతం ఆలపించనున్నారు. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.

Web TitleTSRTC Independence Day Special Offers
Next Story