Top
logo

You Searched For "Sachin Tendulkar"

Umar Gul:అప్పుడైతే సచిన్‌.. ఇప్పుడైతే కోహ్లీ ... పాక్ మాజీ ఫేసర్ కీలక వాఖ్యలు

27 Jun 2020 5:41 PM GMT
Umar Gul:పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ ఉమర్‌గుల్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు... ఒక్కప్పడు భారత్ నుంచి తన అభిమాన ఆటగాడు సచిన్ అని కానీ ఇప్పడు కోహ్లీ అంటూ చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్ బెస్ట్.. సచిన్, కోహ్లీలకు షాకిచ్చిన విజ్డెన్ ఇండియా

24 Jun 2020 3:22 PM GMT
గత 50 ఏళ్లలో భారత క్రికెట్‌ సుదీర్ఘ ఫార్మాట్ లో గొప్ప బ్యాట్స్‌మెన్‌ ఎవరు..? అనగానే మొదట వినిపించే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ఇలా వరుసగా చెప్తారు.

సచిన్ , ద్రవిడ్ 40.. ధోనీ 38కేనా.. శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

29 May 2020 3:49 AM GMT
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని భారత జట్టులోకి పునరాగమనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

క్రికెట్ పరిభాషలో సచిన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన చిరు

28 April 2020 2:35 PM GMT
కొంచం ఆలస్యంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కానీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

మాస్టర్ బ్లాస్టర్ అదొక్కటి ఎందుకు మర్చిపోయావ్.. మైదానంలో ఏడ్చిన సచిన్

24 April 2020 5:23 AM GMT
సచిన్ రమేష్ టెండూల్కర్ కొత్తగా అనిపించిదా? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇది చెప్పాల్సిన అవసరం లేదు.

సచిన్ ఔటో కాదో చెప్పండి : వార్న్

6 April 2020 4:15 PM GMT
కరోనా వైర‌స్ దెబ్బ ప్ర‌పంచ దేశాల‌న్ని అల్ల‌క‌ల్లోలం అవుతున్నాయి. మరోవైపు క్రీడారంగం కూడా ఈ మ‌హ‌మ్మ‌రి ధాటికి కుదేలైంది.

2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీని ముందు వెళ్లమని చెప్పా : సచిన్

6 April 2020 9:40 AM GMT
క్రికెట్ అభిమానులకి 2011 వన్డే ప్రపంచకప్‌ ఓ మధుర జ్ఞాపకం..

సచిన్ క్రమశిక్షణగల ఇన్నింగ్స్ అదే : లారా

4 April 2020 3:00 PM GMT
టీమిండియా దిగ్గజ క్రికెటర్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ 2004లో ఆస్ట్రేలియాపై చేసిన ద్విశ‌త‌కం నా దృష్టిలో క్రమశిక్షణ ఇన్నింగ్స్‌ అని విండీస్ ...

దేశంలోని ప్రముఖ క్రీడాకారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

3 April 2020 7:59 AM GMT
ప్రధాని మోడీ దేశంలోని ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 40 మంది క్రీడాకారులతో కాన్ఫరెన్స్‌లో...

సచిన్ కి వెరీవెరీ స్పెషల్ డే

16 March 2020 2:41 PM GMT
స‌చిన్ టెండూల్కర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు.. 24 ఏళ్ల తన క్రికెట్ కెరియర్ లో ఎన్నో పరుగులు, మరెన్నో రికార్డులు స‌చిన్ ఆటకు దాసోహం అన్నాయి.

ఇదే సరైన నిర్ణయం.. సిరీస్ రద్దుపై స్పందించిన సచిన్

14 March 2020 10:53 AM GMT
కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌లో రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహహ్మరి భయం ప్రజలను పట్టిపీడిస్తోంది.

సెహ్వాగ్ సింగిల్ డిజిట్.. సచిన్ డకౌట్.. మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించిన పఠాన్

11 March 2020 10:44 AM GMT
సెహ్వాగ్ సింగిల్ డిజిట్ కే ఔట్. సచిన్ డకౌట్.. యువరాజ్ 1పరుగుల.. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ జట్టును ఆదుకున్నాడు. స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన జట్టును విజయ తీరాలకు చెర్చాడు. గిల్ డిజిట్.. సచిన్ డకౌట్.. గెలిపించిన పఠాన్