Home > coronavirus
You Searched For " coronavirus"
క్షీణించిన శశికళ ఆరోగ్యం
22 Jan 2021 8:57 AM GMTశ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ...
కరోనాను జయించేలా వేదమంత్రాల పఠనం
20 Jan 2021 1:42 PM GMT*దేశవ్యాప్తంగా ప్రబళించిన మహమ్మారి వైరస్ *ఎన్నడూ లేని విధంగా శ్రీవారి దర్శనానికి బ్రేక్ *ప్రజలను కాపాడేందుకు సైంటిస్టులు ప్రయోగాలు
మార్చి నుంచి సామాన్యులకు టీకా పంపిణీ
20 Jan 2021 4:49 AM GMT* వ్యాక్సినేషన్ పంపిణీలో రెండో స్థానంలో తెలంగాణ * తెలంగాణలో 3వ రోజు 51,997 మందికి వ్యాక్సిన్ * ఉచితంపై ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల వరకే కేంద్రం స్పష్టత
అలా కానీ చేస్తే టీకా తీసుకున్నా ఫలితం ఉండదు..తీసుకోవలసిన జాగ్రత్తలు
18 Jan 2021 5:37 AM GMT* టీకా వేసుకున్నవారికి వైద్య,ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు * టీకా తొలి డోసుతో యాంటీబాడీల వృద్ధి ప్రారంభం * శరీరంలో సంభవించే మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు * 28వ రోజు టీకా రెండో డోసు వేయించుకోవడం తప్పనిసరి
రెగ్యులర్ రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు
17 Jan 2021 9:06 AM GMT*కొవిడ్‌కు ముందు దేశవ్యాప్తంగా 13 వేల పైచిలుకు నడిచే రైళ్లు *2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు రద్దు *అనేక రూట్లలో డిమాండ్‌కు తగ్గట్లుగా లేని రైలు
ఏపీలో మొదటి రోజు వ్యాక్సిన్ ఎంతమందికి ఇచ్చారో తెలుసా?
17 Jan 2021 3:24 AM GMT* నిన్న రాత్రి వరకు 60.52 శాతం వ్యాక్సినేషన్ పూర్తి * పలు కారణాలతో 39.48 శాతం మంది టీకాకు దూరం * నేడు మిగితా వారికి టీకా వేసేందుకు ఏర్పాట్లు సిద్ధం
ఆ రోగిని ఎప్పటికీ కనిపెట్టలేం.. WHO కీలక ప్రకటన
16 Jan 2021 12:29 PM GMTగత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో కరోనా పట్టింది.
ప్రధాని మోదీ కన్నీటి పర్యంతం
16 Jan 2021 11:16 AM GMTభారతలో ఇవాళ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మోదీ ప్రారంభించారు. గత ఏడాది ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది..
ఏపీలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎం జగన్
16 Jan 2021 10:13 AM GMTఏపీలో కోవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలో కోవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్
16 Jan 2021 6:32 AM GMTతెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
16 Jan 2021 5:54 AM GMTకొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కరోనా టీకా వచ్చేసింది.. టీకా ఎవరికి..ఎలా ఇస్తారు? కేంద్రం మార్గదర్శకాలు
16 Jan 2021 5:43 AM GMT* ఈరోజు దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభం * రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు * ఆహార, ఔషధ అలర్జీలు ఉన్నవారికీ ఇవ్వొద్దు * గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వద్దు * కొవిడ్ టీకా ఇచ్చాక ఇతర టీకాలు ఇవ్వాలంటే రెండు వారాల వ్యవధి తప్పనిసరి