అంత ప్రేమ ఉంటే ఇండియాకే వెళ్లండి.. పాకిస్తాన్‌లో ఉండి దేశాన్ని అవమానిస్తారా?

ఇమ్రాన్ ఖాన్‌పై నవాజ్ షరీఫ్ కుమార్తె తీవ్ర విమర్శలు
Pakistan: ప్రతిపక్షనేతగా మాజీ ప్రధాని తనయ మరియం నవాజ్ షరీఫ్
Pakistan: ఇండియాపై అంత ప్రేమే ఉంటే ఇక్కడ ఎందుకు అక్కడికే వెళ్లపోండంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రతిపక్ష నేత మరియం నవాజ్ షరీఫ్ పాకిస్తాన్‌లో ఉండి దేశాన్ని అవమానిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. సూపర్ పవర్లకు ఇండియా తలవంచట్లేదని ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు విధించినా రష్యా ఇండియా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ ఆకాశానికెత్తారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రపంచంలో ఏ దేశం కూడా డిక్టేట్ చేయాలేరంటూ జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఇమ్రాన్. ఐతే ఇలాంటి వ్యాఖ్యలు దేశంపై గౌరవం లేనట్టుగా ఉన్నాయంటూ ఇప్పుడు అక్కడి విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయ్. ఐతే ప్రభుత్వాన్ని రక్షించుకోవడం అసాధ్యమన్న భావనతోనే ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వర్షన్ పాకిస్తాన్ లో విన్పిస్తోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయ్. అవిశ్వాస తీర్మానం వాయిదాకు కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
342 సీట్ల అసెంబ్లీలో 172 కంటే ఎక్కువ ఉన్నాయంటున్న విపక్షం చెబుతోంది. ఇవాళ ఓటింగ్ జరిగితే ఇమ్రాన్ ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇమ్రాన్ బయటపడలేరంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రాజకీయ జీవితంలోనే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పదవీ విచ్యుతడైతే అది అవిశ్వాసం ద్వారా తొలగించిన మొదటి ప్రధానిగా అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఇవాళ ఉదయం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సభ హాజరై వాయిదా పడింది. సభకు ఇమ్రాన్ హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.ప్రస్తుతం పాకిస్తాన్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మెజార్టీ కోల్పోయింది. డజనుకు పైగా సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధంగా ఖావడంతో విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు యత్నిస్తున్నాయని ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చట్టసభ సభ్యులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT