టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందితే.. అంతే వేగంగా నేరాలూ ముంచుకొస్తున్నాయి
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందితే.. అంతే వేగంగా నేరాలూ ముంచుకొస్తున్నాయి. బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయిన సిమ్‌ను స్వాప్ చేసి.. సొమ్మును కాజేస్తున్న ముఠాను.. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.