Warangal: హరిత వనాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు!

Warangal: వరంగల్ రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు.

Update: 2026-08-25 06:50 GMT

Warangal: హరిత వనాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు!

Warangal: రంగసాయిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అటవీ మరియు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య శారదా, జిల్లా అటవీశాఖ అధికారి , అటవీ , మున్సిపల్ శాఖ ల అధికారులు...

Tags:    

Similar News