Maripeda: ఎల్లంపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు!
Maripeda: మరిపెడ మండలం ఎల్లంపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు. విద్యార్థులతో రాఖీ కట్టించుకున్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్.
Maripeda: ఎల్లంపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు!
Maripeda: ఎల్లంపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు, స్కూల్ పిల్లలతో రాఖీ కట్టించుకున్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్.
మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు.
రాఖీ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, సోదరభావంతో మెలగాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.