Jangaon: చౌడారంలో ఘనంగా వన మహోత్సవం!

Jangaon: చౌడారం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

Update: 2026-08-25 08:30 GMT

Jangaon: చౌడారంలో ఘనంగా వన మహోత్సవం!

Jangaon: జనగామ చౌడారం గ్రామంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం పాల్గొని మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ​పర్యావరణ పరిరక్షణ మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వన మహోత్సవ లక్ష్యాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశం ​గ్రామాలు పట్టణాలు పాఠశాలలు అంగన్‌వాడీలు రహదారుల పక్కన ఖాళీ స్థలాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలని స్పష్టం చేసిన కలెక్టర్ ​వన మహోత్సవం కేవలం మొక్కలు నాటడమే కాకుండా నీరు అందించడం కంచెలు ఏర్పాటు చేసి సంరక్షించడం అత్యంత ముఖ్యమని వెల్లడి ​పచ్చదనం భవిష్యత్తు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని తెలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వన మహోత్సవంలో పాల్గొన్న డీఆర్‌డీఓ భాస్కర్, ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్ డీఏఓ అంబికా సోనీ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు...

Tags:    

Similar News