Burning Topic: ఇరాన్ ఆర్థిక జీవనాడిపై కన్ను..ట్రంప్ పై తిరుగుబాటు

Burning Topic: ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

Update: 2026-03-31 10:17 GMT

Burning Topic: ఇరాన్ ఆర్థిక జీవనాడిపై కన్ను..ట్రంప్ పై తిరుగుబాటు

Burning Topic: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. ఒకవైపు శాంతి చర్చల మాట వినిపిస్తున్నా, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్ సరిహద్దులకు తరలిస్తోంది. తాజాగా 3,500 మంది మెరైన్లతో కూడిన USS ట్రిపోలీ యుద్ధనౌక పశ్చిమాసియాకు చేరుకోవడంతో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) స్వాధీనం చేసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురును అదుపులోకి తీసుకోవడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో 11 వేలకు పైగా వైమానిక దాడులు నిర్వహించినట్లు పెంటగాన్ వెల్లడించింది.


Full View


Tags:    

Similar News