Hans India Education Awards 2026: ఒత్తిడిని జయించి JEE లో ర్యాంకు సాధించడం ఎలా?

Hans India Education Awards 2026: JEE మెయిన్స్ మరియు అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో విజయం సాధించడానికి నిపుణులు అందించిన ఉత్తమ చిట్కాలు.

Update: 2026-03-28 08:35 GMT

Hans India: ఒత్తిడిని జయించి JEE లో ర్యాంకు సాధించడం ఎలా?

Hans India: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలైన JEE మెయిన్స్ మరియు అడ్వాన్స్‌డ్ రాసే విద్యార్థులకు నిపుణులు దిశానిర్దేశం చేశారు. హన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 లో భాగంగా జరిగిన మొదటి సెషన్‌లో IIT హైదరాబాద్ ప్రొఫెసర్లు మరియు ప్రముఖ విద్యావేత్తలు ప్రిపరేషన్ టిప్స్ అందించారు.


Full View


Tags:    

Similar News