Burning Topic: మళ్ళీ మొదలుకానున్న ఇంధన కష్టాలు

Burning Topic: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్, ఎర్రసముద్రం సంక్షోభంతో భగ్గుమంటున్న చమురు ధరలు. బ్రెంట్ క్రూడ్ $95 దాటింది. భారత్‌పై పెరగనున్న ఆర్థిక భారం.

Update: 2026-07-24 05:53 GMT

Burning Topic: మళ్ళీ మొదలుకానున్న ఇంధన కష్టాలు

Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను భయపెడుతోంది. హర్మూజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం, ఎర్రసముద్రంలో హూతీల దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 95 డాలర్లు దాటింది. ఎర్రసముద్రంలో రవాణా పూర్తిగా నిలిచిపోతే ఈ ధర 120 డాలన్ల మార్కును కూడా దాటవచ్చని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ సంక్షోభం భారత్‌ వంటి దిగుమతి దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉంది. ఈ ఆందోళనలు ఇప్పటికే తీవ్ర మయ్యాయి.


Full View


Tags:    

Similar News