Burning Topic: నెతన్యాహు అరెస్ట్‌పై ట్రంప్ కీలక ప్రకటన!

Burning Topic: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్‌ను అమలు చేయాలని న్యూయార్క్ మేయర్ మమ్దానీ డిమాండ్.

Update: 2026-07-24 05:42 GMT

Burning Topic: నెతన్యాహు అరెస్ట్‌పై ట్రంప్ కీలక ప్రకటన!

Burning Topic: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు న్యూయార్క్ మేయర్ మమ్దానీ. వాస్తవానికి తాము అరెస్టు చేయాలనుకున్నా, తమకు అధికారం లేనందున ఫెడరల్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలంటున్నారు.

నెతన్యాహును ఒక యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. కాగా ఇరాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నెతన్యాహూను అమెరికా భూభాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయబోమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఐసీసీ వారెంట్‌ను బూటకంగా అభివర్ణించిన ఇజ్రాయెల్, మమ్దానీ తీరును తప్పుపట్టింది.


Full View


Tags:    

Similar News